1. రూట్ మార్చిన స్మగ్లర్లు.. శంషాబాద్‌లో ఏం జరుగుతుందో తెలుసా?
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు .. స్మగ్లింగ్ ముఠాలు పోలీసులకు దొరక్కుండా రకరకాలుగా దోపిడీలు చేస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు కూడా పోలీసులకు చిక్కకుండా నయా మార్గాల్లో తమ కార్యక్రమాలను.. Read More
2.హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం.. Read More
3.చేతబడి అనుమానంతో సజీవదహనం.. ఏపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న.. చంద్రయాన్ కాలంలో కూడా అనారిక చర్యలకు అంతూపోంతూ లేకుండా పోతోంది. చేతబడి, చిల్లంగి, బాణమతి పేరుతో సాటి మనుషుల్ని దారుణంగా చంపుతున్న సంఘటనలు ఇంకా.. Read More
4.ప్రజలకోసం పోరాడితే కేసులా? ఏపీ ప్రభుత్వంపై బాబు ఆగ్రహం
ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కర్నూలు జిల్లా కోడుమూరులో.. Read More
5.శ్రీకాకుళంలో హైటెన్షన్ : ఆ మాజీ ఎమ్మెల్యేకి బెయిల్ వచ్చినా .. అరెస్టు తప్పదా?
గత 28 రోజులుగా పోలీసులకు చిక్కకుండా అఙ్ఞాతంలో గడిపిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎట్టకేలకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న శ్రీకాకుళం జిల్లా.. Read More
6.ఒంటరైన పాక్.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇమ్రాన్‌ఖాన్
కశ్మీర్ విషయంలో పాక్ ఒంటరిగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు అనేక సందర్భాల్లో భారత్‌ను దోషిగా నిలపాలని చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టడంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. దీంతో.. Read More
7.ప్రపంచ పర్యాటక దినోత్సవం.. ఎప్పుడు ప్రారంభమైందంటే..?
ప్రపంచమంతా సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే జరుపుకుంటారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానిక సంఘాల నైపుణ్యాలు సాధించడంతో పాటుగా ఉపయోగాలు తెలియజేయడం కోసం 2014లో ప్రపంచ పర్యాటక దినోత్సవం.. Read More
8.స్టార్ షట్లర్ సింధూ.. వరుస ఓటములకు కారణమిదేనా..?
ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటిన భారత స్టార్ షట్లర్లు.. వరుసగా చైనా, కొరియా టోర్నీలలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. తాజాగా కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. Read More
9.మోదీ నిర్ణయంతో షాక్.. రైల్వేలు ఇక ప్రైవేటుకు.. !
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రధాన రూట్లలోని రైళ్లని ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే.. Read More
10.వరల్డ్ టూరిజం డే: తుర్‌తుక్.. కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం!
దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా మనదేశం బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ.. Read More