1.కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. ?
కర్నాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించి ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. బలపరీక్షలో విశ్వాసాన్ని కోల్పోయిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తరపున కుమారస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు… Read More
2. 2024 తర్వాత హైదరాబాద్‌లో ఆస్తులన్నీ తెలంగాణకే: మంత్రి బుగ్గన
హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులన్నీ చట్టప్రకారం 2024 తర్వాత తెలంగాణకే చెందుతాయని.. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ఎలా ఇస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు బదులిస్తూ Read More
3. ఏపీకి పన్ను రాయితీలు ఇక లేనట్టే..
ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఏపీకి సాయం అందించేందుకు మొన్న ప్రపంచబ్యాంక్, ఆ తర్వాత చైనా.. ఇప్పడు స్వయానా కేంద్రం కూడా కొన్ని విషయాల్లో చేతులెత్తేసింది…Read More
4.ఈ యూపీ పోలీసోడ్ని ఏం చేయాలి ?
యూపీలోని కాన్పూర్ లో అదో పోలీసు స్టేషన్.. బుధవారం ఓ 16 ఏళ్ళ మైనర్ బాలిక తనపై అత్యాచారయత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేయడానికి అక్కడికి వచ్చింది. ఎదురుగా తార్ బాబు అనే హెడ్ కానిస్టేబుల్ కుర్చీలో దర్జాగా కూర్చుని ఉన్నాడు. Read More
5. చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం లేదు.. 40 ఏళ్ల రాజకీయఅనుభవమున్నా వృథా..!
ఏపీ అసెంబ్లీ మొదలైన రోజు నుంచీ ప్రతిపక్షం.. విపక్షాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ రోజు ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..Read More
6. జగన్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ: 4గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం హాట్ హాట్‌గా జరుగుతోంది. మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఎం జగన్.. చేసిన వ్యాఖ్యలతో సభ పెద్ద ఎత్తున దద్దరిల్లింది.. Read More
7.కార్గిల్ విజయ్ దివస్‌కు ఘనంగా ఏర్పాట్లు
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాయుధ బలగాలతో పాటుగా.. ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. Read More
8.నెట్టింట్లో పాక్ క్రికెటర్ల ప్రేమాయాణాలు..!
దాయాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల బండారం ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నాయి. రీసెంట్‌గా పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రజాక్ తనకు ఐదారుగురు అమ్మాయిలతో..Read More
9 అక్కడ కశ్మీర్‌పై చర్చజరగలేదు : రాజ్‌నాథ్
కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వర్తిత్వాన్ని భారత్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని స్పష్టం చేసినా.. Read More
10.డియర్ కామ్రేడ్’కు ‘కాస్టింగ్ కౌచ్’కు మధ్య లింకేంటి.?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 26న దక్షిణాది.. Read More