
1.కశ్మీర్ పై ఏం చేద్దాం ? పాక్ లో ఇమ్రాన్ ఖాన్ హైలెవెల్ మీటింగ్ !
కశ్మీర్ లో నెలకొన్న తాజా పరిస్థితులు ఇటు భారత్ తో బాటు పాకిస్తాన్ లోనూ టెన్షన్ సృష్టిస్తున్నాయి. అత్యధికంగా బలగాల మోహరింపు నేపథ్యంలో వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల…Read more
2.భారత్ కోసం ఇజ్రాయెల్ స్నేహగీతం!
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మన బలమైన స్నేహం, పెరుగుతోన్న భాగస్వామ్యం మరింతగా ఎదగాలని నెతన్యాహూ…Read more
3.జనసేనానితో ప్రయాణం.. శర్వా సర్‌ప్రైజ్!
యంగ్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘రణరంగం’పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే శర్వాకి టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని సర్ఫ్రైజ్‌కి గురిచేశారు. కాకినాడ…Read more
4.సినీ ఫక్కీలో.. గాల్లో..ఆకాశంలో ఎగురుతూ.. ఇంగ్లిష్ ఛానల్ దాటాడు
అచ్ఛు సినీ ఫక్కీలో అతగాడో సాహస కార్యం చేశాడు. అతి పెద్దదైన ఇంగ్లిష్ ఛానల్ ని అలవోకగా.. ఎగురుతూ దాటేశాడు. డేర్ డెవిల్ స్టంట్లను ఇష్టపడే ఆ పెద్దమనిషి పేరు ఫ్రాంకీ జపాటా.. ఫ్రెంచ్ దేశస్థుడైన ఈ 40 ఏళ్ళ వ్యక్తి ఆదివారం ఉదయం…Read more
5.మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలొదిలారు…Read more
6.పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ పొట్టి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ(19) నెమ్మదిగా ఆడి ఒకే ఒక్క బౌండరీ బాదాడు. భారత కెప్టెన్ 11వ ఓవర్‌లో…Read more
7.కల్లోల కశ్మీర్‌లో ధోని గస్తీ!
మిస్టర్ కూల్ ధోనీ..క్రికెట్‌కు కొన్నాళ్లు విరామం చెప్పి భారత ఆర్మీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దేశానికి పలు చారీత్రాత్మక ట్రోఫీలను అందించిన మహీ..ఇప్పుడు సరిహద్దుల్లో నిలబడి కూడా అదే పోరాట పటిమను చూపుతున్నారు…Read more
8.చరణ్‌తో నా స్నేహం… మాది విడదీయలేని బంధం: జూనియర్ ఎన్టీఆర్
ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు మిత్రుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మంచి మిత్రులనే సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ డే…Read more
9.నట్టింటికి నడిచొచ్చిన లక్ష్మి.. లాటరీలో జాక్‌పాట్ కొట్టిన తెలంగాణ వాసి
అదృష్టలక్ష్మి ఎవరిని ఎప్పడు ఎలా కరుణిస్తుందో ఊహించడం కష్టమే. దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 4 మిలియన్ల లాటరీని దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే…Read more
10.కశ్మీర్ మూడు ముక్కలు కానుందా..?
కశ్మీర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్.. సర్వత్రా నెలకొంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి.. భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడం…Read more