టాప్ 10 న్యూస్ @ 6PM

1.లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. ఇందుకోసం ఫిలింసిటీలో భారీ ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన…Read more 2.ఇమ్రాన్‌పై కసి: గూగుల్‌లో ‘బికారి’..! ప్రస్తుతం గూగుల్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. బికారి గెటప్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఫొటో […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Aug 18, 2019 | 6:44 PM

1.లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. ఇందుకోసం ఫిలింసిటీలో భారీ ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన…Read more

2.ఇమ్రాన్‌పై కసి: గూగుల్‌లో ‘బికారి’..!

ప్రస్తుతం గూగుల్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. బికారి గెటప్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. గూగుల్లో ‘బికారి(Bhikari)’ అని ఇంగ్లీషులో టైప్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఒకటి ప్రత్యక్షమవుతోంది…Read more

3.మంచి మనస్తత్వాన్ని మించిన అందం ఉండదు… హృతిక్‌!

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్‌ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హ్యామ్‌ వంటి స్టార్‌ సెలబ్రిటీలను దాటి హృతిక్‌…Read more

4.ఎన్నారైల ప్రేమకు నా సెల్యూట్ : సీఎం జగన్

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్‌ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ విజయంలో…Read more

5.సాహో ప్రి రిలీజ్ ఈవెంట్… ఏర్పాట్లు అదరహో! 

సాహో ప్రీరిలీజ్ వేడుక కోసం ఏకంగా 2 కోట్ల తో సాహో వరల్డ్ పేరుతో భారీ సెట్లు వేశారు. ఇక్కడ హైటెక్ కార్లు.. బైక్ లు.. ట్యాంకర్ దర్శనమీయనున్నాయి. ఒక స్పెషల్ వోల్ట్ డిస్ ప్లే ట్విస్టివ్వనుందని తెలుస్తోంది. ఫిలింసిటీలో వేదిక…Read more

6.ఆ రేపిస్టు ఇంకా మీతోనే.. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే.. కుల్దీప్ సింగ్ సెంగార్ ని ఇంకా మీ పార్టీ వదలలేదంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. బీజేపీని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్థానిక డైలీలో ప్రచురితమైన…Read more

7.శేష్ మ్యాజిక్.. ‘ఎవరు’ కలెక్షన్స్ అదిరిపోతున్నాయ్!

అడవి శేష్..ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా కథకుడిగా, స్రీన్ ప్లే రైటర్‌గా అసమాన ప్రతిభ చూపిస్తున్నాడు. అందుకు ఆయన నటించిన కథ, కథనాలు అందించిన ‘క్షణం’, ‘గూఢచారి’  చిత్రాలే…Read more

8.‘Saaho’ pre-release event: సిక్స్ ఫీట్ హీరో..సిక్ట్సీ ఫీట్ కటౌట్!

‘బాహుబలి’  ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  రామోజీ ఫిల్మ్‌ సిటీలో అత్యంత గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్ర నిర్మాతలు. యువ దర్శకుడు సుజీత్‌ మూవీని తెరకెక్కించాడు. దాదాపు రూ.300 కోట్ల…Read more

9.20 న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రెబెల్స్ కూ చోటు ?

కర్ణాటక సీఎం గా బీజేపీ నేత ఎదియూరప్ప ప్రమాణం చేసిన మూడు వారాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 న (మంగళవారం) బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం నిర్ణయించింది…Read more

10.హరికృష్ణకు చంద్రబాబు నివాళి

దివంగత మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ నివాసంలో…Read more

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: