లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. ఇందుకోసం ఫిలింసిటీలో భారీ ఏర్పాట్లను సిద్ధం చేసింది చిత్రయూనిట్. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఆగష్టు 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక  ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించింది. చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.

Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

మూవీలో మీరోయిన్ శ్రద్ధా అండ్ మూవీ టీం అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో శ్రద్ధా చాలా బాగా నటించింది: ప్రభాస్

18/08/2019,9:46PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సుజిత్, యూవీ క్రియేషన్స్ అందరికీ థ్యాంక్యూ చెప్పిన ప్రభాస్

18/08/2019,9:45PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ముందుగా తన కోసం ఎంతో చూస్తోన్న అభిమానులకు థ్యాంక్యూ చెప్పిన ప్రభాస్

18/08/2019,9:41PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

హాయ్ డార్లింగ్స్ అంటూ.. తన స్పీచ్ స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

18/08/2019,9:41PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సుజిత్ చిన్నవాడైనా చాలా చక్కగా సినిమాను తెరకెక్కించాడు: క్రిష్ణం రాజు

18/08/2019,9:33PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ సినిమాలకి చాలా కష్టపడతాడు. ప్రభాస్ ఫ్యాన్స్ డైఆర్ట్ ఫ్యాన్స్: క్రిష్ణం రాజు

18/08/2019,9:33PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సినిమా నిజంగా బాగా సక్సెస్ అవుతుంది. నాకు అందరూ ఫోన్స్ చేసి సాహో ట్రైలర్ చాలా బావుందని చెప్పారన్న క్రిష్ణం రాజు

18/08/2019,9:32PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ముందుగా సాహో చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ చెప్పిన ప్రముఖ నటులు క్రిష్ణం రాజు.

18/08/2019,9:31PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు భావోద్వేగానికి గురైన హీరో ప్రభాస్

18/08/2019,9:30PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో మూవీ టీంకి ఆల్‌దబెస్ట్ చెప్పిన డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ చాలా కష్టపడతాడు. ఎవరిగురించి ఎక్కువగా కామెంట్స్ చేయడు. తన పని తాను చేసుకుంటాడు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడన్న రాజమౌళి

18/08/2019,9:30PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభ అంటే నాకు చాలా ఇష్టమన్నారు డైరెక్టర్ వివి వినాయక్, అలాగే.. సాహో మూవీ టీంని విష్ చేసిన వినాయక్

18/08/2019,9:19PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ఈవెంట్‌కి విచ్చేసిన కృష్ణం రాజు దంపతులు

18/08/2019,9:16PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న నిర్మాత అల్లు అరవింద్

18/08/2019,8:55PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సినిమాలో పనిచేసిన టెక్నీషియస్‌కి, డైరెక్టర్‌కి, నిర్మాతలకి, హీరోకి, హీరోయిన్‌కి ఆల్‌దిబెస్ట్ చెప్పిన అల్లు అరవింద్

18/08/2019,8:54PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇంటర్‌నేషనల్ రేంజ్‌కి ప్రభాస్ ఎదిగినందుకు గర్వించదగ్గ విషయం: అల్లు అరవింద్

18/08/2019,8:54PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

వివి వినాయక్ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేశారు

18/08/2019,8:51PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత అల్లుఅరవింద్

18/08/2019,8:49PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్

18/08/2019,8:47PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ అన్న ఆయన అందరికీ చాలా గౌరవం ఇస్తారు, రాజమౌళి గారికి ఎంత గౌరవం ఇచ్చారో.. నాకు అంతే రెస్పెక్ట్ ఇచ్చారు: సుజిత్

18/08/2019,8:41PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ అన్న నన్ను పలిచి.. మూవీ ప్లాన్‌ చేయమనడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది: సుజిత్

18/08/2019,8:40PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ అన్నతో మూవీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది: సుజిత్

18/08/2019,8:37PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇంత ఓపికతో వేచిచూస్తోన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ చెప్పిన సాహో మూవీ డైరెక్టర్ సుజిత్

18/08/2019,8:36PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

లిండియా లెవల్‌కి ఓ తెలుగు సినిమాను తీసుకెళ్లిన యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ సుజిత్‌ ఆల్‌దిబెస్ట్‌ చెప్పిన నిర్మాత దిల్ రాజు

18/08/2019,8:27PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ సందర్భంగా.. డైరెక్టర్ రాజమౌళికి థ్యాంక్యూ చెప్పిన దిల్ రాజు

18/08/2019,8:26PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈవెంట్‌లో అభిమానులతో సెల్ఫీ తీసుకున్న దిల్ రాజు

18/08/2019,8:24PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన నిర్మాతలు దిల్ రాజు, శ్యామప్రసాద్‌లు

18/08/2019,8:23PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో చిత్రంలో వాడిన కొన్ని వస్తువులను ‘సాహో వరల్డ్‌’ అని ప్రేక్షుల కోసం ప్రత్యేకంగా.. గ్యాలరీ పెట్టిన చిత్ర యూనిట్

18/08/2019,8:15PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన హీరోయిన్ శ్రద్ధా కపూర్

18/08/2019,8:14PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్‌కి తగ్గట్టుగా శ్రద్ధా కూడా బాగా నటించింది: యాక్టర్ మురళీ శర్మ

18/08/2019,8:11PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

చాలా ఫన్‌గా షూటింగ్ జరిగింది: మురళీశర్మ

18/08/2019,8:10PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉందన్న యాక్టర్ మురళీ శర్మ

18/08/2019,8:10PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈవెంట్‌కి వచ్చేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీస్

18/08/2019,8:06PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన డైరెక్టర్ సుజిత్

18/08/2019,7:53PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత స్థాయిలో సాహో సినిమానే అతి పెద్ద సినిమాగా గుర్తింపు

18/08/2019,7:39PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్

18/08/2019,7:38PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్‌గా సందడి చేస్తున్నారు

18/08/2019,7:18PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఫిల్మ్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది

18/08/2019,7:18PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇప్పటికే భారీగా ఈవెంట్‌కు చేరుకున్న అభిమానులు

18/08/2019,7:16PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

రామోజీ ఫిల్మ్ సిటీలో కోలాహలం నెలకొంది.

18/08/2019,7:15PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్‌కి అడిగి తెలుసుకుంటున్న యాంకర్ హేమంత్, సుమలు

18/08/2019,7:15PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరికాసేట్లో ఈవెంట్‌కు రానున్న ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్, చిత్రయూనిట్

18/08/2019,7:04PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ఈవెంట్‌లో డ్యాన్స్‌ల హోరెత్తింపు

18/08/2019,7:01PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సుమ.. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా షోను స్టార్ట్ చేశారు.

18/08/2019,6:55PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రారంభమైన ప్రభాస్ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్..

18/08/2019,6:55PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సింగర్ శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో పాటలు పాడుతున్న సింగర్స్

18/08/2019,6:46PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

అభిమానుల కేరింతల మధ్య కొనసాగుతోన్న సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్

18/08/2019,6:45PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

బాహుబలి తర్వాత భారీ స్థాయిలో సాహో మూవీ రిలీజ్

18/08/2019,6:16PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

వేదిక వద్ద భారీగా పోలీసుల భద్రత

18/08/2019,6:15PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

యూవీ క్రియేషన్ష్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సాహో’

18/08/2019,6:12PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

18/08/2019,6:11PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

పెద్ద సంఖ్యలో ఈవెంట్‌కి హాజరైన ఫ్యాన్స్..

ప్రభాస్ సినిమాల్లో టాప్‌ సాంగ్స్‌ని పాడుతున్న సింగర్స్..

18/08/2019,6:11PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీగా తరలివస్తోన్న అభిమానులు

18/08/2019,6:10PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాట్లు పూర్తి.

18/08/2019,5:20PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

స్టేజ్‌పై రిహాసల్స్ చేస్తోన్న కొరియాగ్రాఫర్స్

18/08/2019,5:21PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈవెంట్‌కి భారీగా తరలివస్తోన్న అభిమానులు

18/08/2019,5:22PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ప్రభాస్ సాంగ్స్‌తో ప్రారంభమైన సంగీత విభావరి

18/08/2019,5:53PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇప్పటివరకూ ప్రభాస్ సినిమాల్లో టాప్‌ సాంగ్స్‌ని పాడుతున్న సింగర్స్..

18/08/2019,5:57PM
Prabhas Saaho pre release event live updates, లైవ్‌అప్‌డేట్స్: ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్..

పెద్ద సంఖ్యలో ఈవెంట్‌కి హాజరైన ఫ్యాన్స్..

18/08/2019,5:58PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *