టాప్ 10 న్యూస్ @10AM

1. ఆపరేషన్ ఆకర్ష్.. కమలం గూటికి మోత్కుపల్లి.. ఆషాడ మాసం వెళ్లి శ్రావణం రావడంతో.. బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ వేగం పెంచింది. మొన్న మాజీ ఎంపీ వివేక్ చేరిన విషయం తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిన మాజీ మంత్రి, మోత్కుపల్లి నరసింహులను.. Read more 2. కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు! ఏంటో తెలుసా? పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా […]

టాప్ 10 న్యూస్ @10AM

Edited By:

Updated on: Aug 11, 2019 | 10:05 AM

1. ఆపరేషన్ ఆకర్ష్.. కమలం గూటికి మోత్కుపల్లి..

ఆషాడ మాసం వెళ్లి శ్రావణం రావడంతో.. బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ వేగం పెంచింది. మొన్న మాజీ ఎంపీ వివేక్ చేరిన విషయం తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిన మాజీ మంత్రి, మోత్కుపల్లి నరసింహులను.. Read more

2. కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు! ఏంటో తెలుసా?

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు.. Read more

3. గ్రేటర్‌కు రెయిన్ అలర్ట్

రాబోయే 36 గంటల్లో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ తర్వాత బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని.. Read more

4. కర్నూలు ఎయిర్ పోర్టులో ఇకపై నైట్ ల్యాండింగ్స్!

ఏపీలోని కర్నూలు ఎయిర్ పోర్టులో రాత్రిపూట విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అంతర్జాతీయ స్ధాయి ఆటోమేటిక్ ఏటీసీ సిస్టమ్ (ఆటాస్) ను ఏర్పాటు చేస్తోంది. దీంతో.. Read more

5. వాట్ ఏ ఎనర్జీ!..ప్రధాని హుషారుకు బియర్ గ్రిల్స్‌ ఫిదా!

ప్రధాని నరేంద్ర మోదీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోదీతో కలిసి డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. షో హోస్ట్‌ బియర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ.. దట్టమైన.. Read more

6. ఆర్టికల్‌370 రద్దు: సుప్రీంకు ఒమర్‌ అబ్దుల్లా పార్టీ

జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులు.. Read more

7. గొర్రెల కాపరితో దోవల్‌ ఏం మాట్లాడారు?

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై.. Read more

8. డయాబెటీస్ సమస్యా ? ఇక నో ఫియర్.. ఉందిగా పియర్స్

డయబెటీస్ సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వాడుతున్నా బ్లడ్ షుగర్ నార్మల్ రావడం లేదని కొంతమంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి వారు కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ అంతగా.. Read more

9. ‘వై దిస్ కొలవరి’..పాండ్య బ్రదర్స్..గానా, బజానా!

ఐపీఎల్​లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను.. Read more

10. హైదరాబాద్​ ఓపెన్ ఫైనల్​కు సిక్కి-అశ్విని జోడి

జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్​ ఓపెన్​ ఫైనల్​లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్​పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో.. Read more