5

గొర్రెల కాపరితో దోవల్‌ ఏం మాట్లాడారు?

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు​. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు […]

గొర్రెల కాపరితో దోవల్‌ ఏం మాట్లాడారు?
NSA reaches out to people in Anantnag, interacts with cattletraders, locals
Follow us

|

Updated on: Aug 11, 2019 | 5:26 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.

రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు​. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు దోవల్​. అందుకు సమాధానంగా కార్గిల్​, ద్రాస్​ నుంచి తీసుకొచ్చాం అని చెప్పిన అతను.. మీకు ద్రాస్​ ఎక్కడ ఉంటుందో తెలుసా? అని దోవల్‌ను తిరిగి ప్రశ్నించాడు. అనంత్‌నాగ్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఖలీద్‌ జనగిర్‌ కలగజేసుకొని దోవల్ గురించి అతనికి వివరించారు.

విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’లుక్‌.. కుర్రోడి టాలెంట్‌కు ఇంటర్
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
భారత్‌కు శివాజీ ‘పులి గోళ్లు’..! పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!
తమిళనాడు సీఎం కుమార్తె పూజలు..! నెట్టింట వేడెక్కిన చర్చ
తమిళనాడు సీఎం కుమార్తె పూజలు..! నెట్టింట వేడెక్కిన చర్చ
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
టెన్నిస్ కోర్టులోనూ ధోనీ ధనాధన్.. తగ్గేదే లే!
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరాల్సిందే..
అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరాల్సిందే..