టాప్ 10 న్యూస్ @ 6PM

1.జాదవ్ రిలీజ్ కి ఫస్ట్ స్టెప్ ? దిగొస్తున్న పాకిస్తాన్ ! పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ విడుదలకు మార్గం సుగమమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను భారత కాన్సులేట్ అధికారులు రేపు (శుక్రవారం) కలుసుకోవచ్చునని… Read more 2.బాబుకు భద్రతపై సస్పెన్స్.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఏపీలో కొత్త ప్రభుత్వం […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Aug 01, 2019 | 5:57 PM

1.జాదవ్ రిలీజ్ కి ఫస్ట్ స్టెప్ ? దిగొస్తున్న పాకిస్తాన్ !

పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ విడుదలకు మార్గం సుగమమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను భారత కాన్సులేట్ అధికారులు రేపు (శుక్రవారం) కలుసుకోవచ్చునని… Read more

2.బాబుకు భద్రతపై సస్పెన్స్.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రముఖుల భద్రతపై రివ్యూ చేసింది… Read more

3.జల వివాదాలకిక చెల్లు: భేటీ అయిన సీఎంలు

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విభజన అంశాలు, నీటి పంపకాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌తో…Read more

4.అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కరీంనగర్ కోర్టు ఆదేశం!

ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కోర్టు బుధవారం (జులై 31) పోలీసులను ఆదేశించింది…Read more

5.ఉన్నావ్ కేసులన్నీ ఢిల్లీకి బదిలీ.. బాధితురాలికి రూ . 25 లక్షల పరిహారం.. సుప్రీం..

ఉన్నావ్ రేప్ కేసులనన్నిటినీ సుప్రీంకోర్టు ఢిల్లీకి బదిలీ చేసింది. (ఇవి మొత్తం 5 కేసులు). ఈ కేసులో బాధితురాలికి రేపటిలోగా రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా యూపీలోని యోగి ఆదిత్యనాథ్…Read more

6.పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్: జగన్ షాకింగ్ నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ప్రాజెక్టు పనులను చూస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ నవయుగ కంపెనీని తప్పుకోవాలని…Read more

7.షాక్‌ ఇస్తున్న న్యూ ‘వెహికల్’ ట్రాఫిక్ రూల్స్..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో…Read more

8.సమంత మూవీ వివాదం.. నిర్మాత అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

సమంత నటించిన ఓ చిత్రంపై ఇంకా వివాదం నడుస్తోంది. ఈ కేసులో ఆ సినిమా నిర్మాతను అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ, సమంతలతో నందినీ రెడ్డి తెరకెక్కించిన…Read more

9.ఫ్లోరిడాలో టీ20… అనుష్కతో విరాట్ సందడి!

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​, మూడో టీ20 మంగళవారం జరుగనుంది.దీనిలో భాగంగా…Read more

10.‘వినయ విధేయ రాముడిలా’ జగన్ కటింగ్.. లోకేష్ సెటైర్..

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి నేరుగా జగన్‌నే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైకేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తూ.. తెరవెనుక…Read more