అతిగా ఆలోచించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.. దీని నుంచి ఎలా బయటపడాలంటే?

Samatha

11 February 2026

ఎక్కువగా ఆలోచించడం అనేది చాలా ప్రమాదకరమైనది. దీని వలన అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే అతిగా ఆలోచించకూడదు అని చెబుతారు నిపుణులు.

అతి ఆలోచనలు

ముఖ్యంగా ఎవరు అయితే అతిగా ఆలోచిస్తుంటారో, వారు శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

మానసిక ఆరోగ్యం

అయితే ఈ అతిగా ఆలోచించే దాని  నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి. ఒత్తిడిని దూరం చేసే చిట్కాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ఒత్తిడిని దూరం చేసే చిట్కాలు

మిమ్మల్ని అతి ఆలోచనలు ఇబ్బందులకు గురి చేసే సమయంలో, అసలు ఎందుకు ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచనలు సరైనవేనా గుర్తించాలి.

ఆలోచనలు ఎందుకు?

మీరు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో, అక్కడికి వెళ్లి టైమ్ స్పెండ్ చేయడం, మీ మనసుకు ఆనందాన్ని కలిగించే వారితో మాట్లాడటం చేయాలి.

ఆనందం

కొందరు తొందరపాటు నిర్ణయాల వలన సమస్యల్లో చిక్కుకొని ఒత్తిడికి లోను అవుతుంటారు. అందువలన మీ ఫర్ఫెక్ట్ సమయం కోసం వేచి చూడండి.

పర్ఫెక్ట్ సమయం

మీరు జీవితంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్ మిమ్మల్ని భయానికి, ఒత్తిడికి లోను చేస్తాయి. అందువలన వాటి నుంచి బయటపడి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి.

న్యూ లైఫ్

ముందుగా ప్రతి కూలమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. దీని వలన మీరు అతి ఆలోచనల నుంచి త్వరగా బయటపడవచ్చు.

ప్రతికూల ఆలోచనలకు దూరం