షాక్‌ ఇస్తున్న న్యూ ‘వెహికల్’ ట్రాఫిక్ రూల్స్..!

Motor Vehicles Bill 2019: Complete list of fines you will pay for traffic violations, షాక్‌ ఇస్తున్న న్యూ ‘వెహికల్’ ట్రాఫిక్ రూల్స్..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో.. ఈసారి ఏకంగా.. ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా.. ప్రధానంగా ఆరు రూల్స్‌లను సవరించారు. ఉల్లంఘనదారులకు మరింతగా ఫైన్ వేస్తూ.. కొత్త నిబంధనలు వెల్లడించారు ట్రాఫిక్ పోలీసులు. అవి:
1. అత్యవసర వాహనాలకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
2. క్యాబ్ సర్వీసులు డ్రైవింగ్ లైసెన్స్ రూల్ ఉల్లంఘిస్తే రూ.1లక్ష వరకు ఫైన్
3. అతి వేగంతో వెళ్తే రూ.1000 నుంచి 2 వేల దాకా ఫైన్
4. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే రూ.2 వేల ఫైన్
5. హెల్మెట్ లేకపోతే రూ.1000ల ఫైన్. ఇలా మూడు సార్లు రిపీట్‌ అయితే.. మూడు నెలల లైసెన్స్ రద్దు
6. మైనర్లు వాహనం నడిపితే యజమాని లేదా అతడి సంరక్షకుడికి రూ.25 వేల ఫైన్, లైసెన్స్ రద్దు, మైనర్‌కు 3 సంవత్సరాల జైలు శిక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *