టాప్ 10 న్యూస్ @9AM

1. ఏపీకి కేంద్రం షాక్..!! రాజధానిని ఎత్తేశారా..? కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్.,. 2. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..! సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం […]

టాప్ 10 న్యూస్ @9AM

Edited By:

Updated on: Nov 03, 2019 | 9:04 AM

1. ఏపీకి కేంద్రం షాక్..!! రాజధానిని ఎత్తేశారా..?

కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్.,.

2. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులు బాధ్యతా రహితంగా సమ్మె చేస్తున్నారని.. Read More

3. కాలుష్య మాయలో ‘ఢిల్లీ’.. మంత్రుల ముదిరిన వాగ్వాదం..!

ప్రస్తుతం ఈ లేఖలపై పెద్ద దుమారమే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకే ఉమ్మడిగా కృషి చేయాలని ఢిల్లీ పరిసర రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ వ్యర్థాలను.. Read More

4. ఆర్మీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ సూపర్ ఆఫర్

చిన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉందన్న సీఎం.. వారికి జీతాలు కూడా పెంచామన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఇకపై కార్మిక సంఘాల నేతలు.. Read More

5. బిగ్ బాస్ టైటిల్ విజేత రాహుల్.. రన్నరప్‌గా శ్రీముఖి.?

మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. Read More

6. బిగ్ బాస్ హోస్టుగా నాగార్జున హిట్టా.. ఫట్టా..?

ఇదిలా ఉంటే గత రెండు సీజన్లకు.. ఇందుకు భిన్నంగా టీఆర్పీ రేటింగ్స్ నమోదు చేశాయి. మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ తనదైన యాంకరింగ్‌తో రక్తి కట్టించడమే కాదు.. టీఆర్పీ పరంగా కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. అంతేకాకుండా శివ బాలాజీ.. Read More

7. బిగ్ బాస్ ఓటింగ్: చివరి స్థానంలో అలీ.. టాప్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు చేరింది. మరి కొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా విన్నర్ ఎవరనేది ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎలిమినేషన్స్ లీక్ మాదిరిగానే.. Read More

8. దూసుకొస్తున్న పెను తుఫాన్.. తెలంగాణకు వర్ష సూచన!

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ భారత తీరం వైపున కదులుతూ రాగాల 24 గంటల్లో పెను తుఫాన్‌‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో.. Read More

9. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా.? అయితే ప్రమాదమే!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా యువత చెవిలో ఇయర్ ఫోన్స్‌తో దర్శనం ఇస్తున్నారు. అయితే ఇయర్ ఫోన్స్ 4 నిమిషాలకు మించి వాడితే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. అలా వాడితే వినికిడి సమస్యను.. Read More

10. తెలుగు హీరోలకు ధీటుగా సేతుపతి పారితోషికం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇక ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి ఏకంగా 6 కోట్లు పారితోషికంగా పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతకీ విజయ్ సినిమాలో నటిస్తాడో లేదో.. Read More