బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా మృణాల్..
Rajeev
Pic credit - Instagram
10 February 2026
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. చేసింది మూడు సినిమాలే..
కానీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిప
ించింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది ఈ అందాల తారా. మృణాల్ కు ఇప్పుడు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఏ చిన్నది.
అలాగే ఈ మధ్య తమిళ్ నుంచి కూడా ఈ చిన్నదానికి పిలుపు వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ స్టార్ హీరో సినిమాలో మృణాల్ కు ఛాన్స్ వచ్చిందని కోలీవుడ్ టాక్. శింబు నటిస్తున్న కొత్త సినిమాలో మృణాల్ హీరోయిన్
గా ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్