AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోటకూర చికెన్ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలకుండా తింటారు!

తోటకూర, చికెన్ కాంబో అదిరిపోతోంది. ఇది వినడానికి కొత్తగా ఉన్నా చేసుకుని తింటే రుచి అద్భుతంగ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తోటకూరతో ట్రై చేయండి. ముక్క కూడా వదలకుండా తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 10, 2026 | 3:03 PM

Share
చికెన్ తో ఎలాంటి కూర చేసినా కూడా రుచి అదిరిపోతోంది. దీనితో పులుసు అయినా అయినా ఇగురు అయినా ఏదైనా సరే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లాగా ఉంటుంది. అయితే, చికెన్  తో అనేక వైరైటీలు చేసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా తోటకూరతో ట్రై చేయండి.

1 / 5
 కావాల్సిన పదార్థాలు: అర కిలో చికెన్, మూడు కట్టలు తోటకూర, నూనె, చిన్న ఉల్లిపాయలు, రెండు టమాటోలు, అర టీ స్పూన్, పసుపు చిటికెడు, ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాలపొడి, ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా, కొత్తిమీర తీసుకోండి.

2 / 5
మీరు ముందుగా తోటకూరను బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను 
కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చికెన్​ ను వేడి నీటితో కడిగి శుభ్రపరచుకోండి.

మీరు ముందుగా తోటకూరను బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గ్రేవీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చికెన్​ ను వేడి నీటితో కడిగి శుభ్రపరచుకోండి.

3 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉల్లిపాయను రంగు మారే వరకు బాగా వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత చికెన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, అన్ని మసాలా పొడులు వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉల్లిపాయను రంగు మారే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత చికెన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, అన్ని మసాలా పొడులు వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
చికెన్ ఉడికిందా లేదా అని గరిటేతో కలపండి.  ఆ తర్వాత దానిలో ఇప్పుడు దానిలో తోటకూర వేసి  బాగా మగ్గనివ్వాలి. చివర్లో దించే ముందు కొత్తిమీర వేసి ఐదు నిముషాల పాటు ఉంచి దించేయండి. అంతే, వేడి వేడి తోటకూర చికెన్ కర్రీ రెడీ

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్