AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swimming Pool Water: స్మిమ్మింగ్‌ పూల్‌ నీళ్లు నీలం రంగులోనే ఎందుకు కనిపిస్తాయి?

స్విమ్మింగ్ పూల్ లోని నీరు ఎల్లప్పుడూ నీలం రంగులో కనిపిస్తుంది. ఇలా ఎందుకు కనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే, ఇతర ప్రదేశాలలో మాత్రం నీరు వేరే రంగులో ఉంటుంది. ఇలా ఇందుకు జరుగుతుందో.. దీని వెనుక అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Feb 10, 2026 | 1:24 PM

Share
నీళ్లు ప్రాథమికంగా పారదర్శకంగా ఉంటుంది. అంటే దానికి దాని స్వంత రంగు ఉండదు. అయితే స్విమ్మింగ్ పూల్ నీళ్లు మాత్రం నీలం రంగులో కనిపించడానికి కొన్ని శాస్త్రీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయి.

1 / 5
స్విమ్మింగ్ పూల్ నిర్మించేటప్పుడు నీలం, లేత ఆకుపచ్చ లేదా 'ఆక్వా' రంగు టైల్స్‌ను సాధారణంగా దాని అడుగు భాగం, ఇరు వైపులా ఉపయోగిస్తారు. స్విమ్మింగ్‌ పూల్‌ నీటితో నిండినప్పుడు ఈ టైల్స్ రంగు ముదురు రంగులోకి మారుతుంది. దీంతో మరింత స్పష్టంగా నీలం రంగులోకి మారి నీళ్లు కూడా అదే రంగులో కనిపిస్తాయి.

2 / 5
ఆకాశం నీలంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లు అద్దంలా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి బహిరంగ స్విమ్మింగ్ పూల్‌లో ఆకాశం ప్రతిబింబిస్తుంది. దీని వలన నీరు నీలం రంగులో కనిపిస్తుంది.

3 / 5
స్విమ్మింగ్ పూల్ నీటిని నిరంతరం ఫిల్టర్ చేస్తారు. దానికి క్లోరిన్ కలుపుతారు. నీళ్లు ఎంత శుభ్రంగా ఉంటే, కాంతి అంత బాగా వెళుతుంది. నీలం రంగు మరింత క్లియర్‌గా ఉంటుంది.

4 / 5
చాలా మంది నీలం రంగు నీటిలో కలపడం వల్ల అవి ఈ రంగులో కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నీటిలో రంగు ఉంటే, అందులో ఈత కొడుతున్న వ్యక్తులు కూడా బయటకు వచ్చినప్పుడు నీలం రంగులోకి మారేవారు. శుభ్రత, టైల్స్ కారణంగా మాత్రమే నీళ్లు నీలం రంగులో కనిపిస్తుంది.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..