టాప్ 10 న్యూస్ @1PM

1. వాకాటి వాల్ జంప్ అందుకేనా ? మొన్నటి ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు స్తబ్దుగా మారాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసిపి క్లీన్ స్వీప్ చేయగా ఇక పెద్దగా రాజకీయ సందడి , హడావిడి లేకుండా పోయింది.. Read More 2. దేశ రాజధానిలో ఉగ్ర అలజడి.. దాడులకు జైషే ప్లాన్..? దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్లాన్లు వేస్తోంది. […]

టాప్ 10 న్యూస్ @1PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 03, 2019 | 1:23 PM

1. వాకాటి వాల్ జంప్ అందుకేనా ?

మొన్నటి ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు స్తబ్దుగా మారాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసిపి క్లీన్ స్వీప్ చేయగా ఇక పెద్దగా రాజకీయ సందడి , హడావిడి లేకుండా పోయింది.. Read More

2. దేశ రాజధానిలో ఉగ్ర అలజడి.. దాడులకు జైషే ప్లాన్..?

దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డట్లు నిఘా వర్గాలు హెచ్చిరికలు. Read More

3. మోదీతో భేటీ.. కెసీఆర్ ఎజెండా ఇదే.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏం చేసినా సంచలనమే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మైత్రి విషయంతో అందరికీ షాకిచ్చిన సీఎం కెసీఆర్.. ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలోను జగన్ మోహన్ రెడ్డి ప్రమాణానికి.. Read More

4. హాలీవుడ్ స్టైల్‌లో చోరీ.. లలితా జ్యూవెలరీలో ఆ రాత్రి ఏం జరిగింది..?

ఆ దొంగలు చేసిన చోరీ చూస్తే.. వాళ్లు హాలీవుడ్ మూవీలను బాగా చూసేలా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే వారు చేసిన ఆ దొంగతనం.. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉంది. తమిళనాడు తిరుచ్చిలోని లలితా జ్యూవెలరీలో.. Read More

5. జోరు లేని సెప్టెంబర్‌..!! ‘గద్దలకొండ గణేష్ ఈజ్ ద కింగ్’

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. చాలా సినిమాలే రిలీజ్‌ అయినప్పటికీ.. పెద్దగా ఏ సినిమా.. పేరు సంపాదించలేదు. సెప్టెంబర్‌ నెలలో.. డబ్బింగ్ సినిమాలతో కలిసి మొత్తం 12కిపైగా సినిమాలు.. Read More

6. దుమ్మురేపిన ‘సైరా’ ఫస్ట్ డే కలెక్షన్స్!!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ‘పాన్ ఇండియా’గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌డే.. Read More

7. బ్యాంక్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: జీతాలు డబుల్!!

బ్యాంక్‌ ఉద్యోగులు.. బంపర్ ఆఫర్ కొట్టారనే చెప్పాలి. దీపావళి పండుగ గిఫ్ట్ కింద బ్యాంక్ ఉద్యోగులకు నెల బోనస్ ఇచ్చింది ఐబీఏ బ్యాంక్. ఏంటి దీపావళి పండుగ అప్పుడే వచ్చిందా..! అని ఆశ్చర్యపోకండి.. Read More

8. శుభకార్యానికి వెళ్ళొస్తున్నారు.. అంతలోనే ఘోరం !!

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో.. Read More

9. భారత్-పాక్ అణుయుద్ధంతో కలిగే నష్టాలేంటి..?

భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్‌ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. Read More

10. తెలంగాణ ఎస్పీ.. ఏపీ సీఎంతో భేటీ..! ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తీ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెదక్ ఎస్పీగా విధుల నిర్వహణతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ..Read More

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu