Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

స్వర్ణదేవాలయాన్ని సందర్శించి.. నామినేష‌న్ వేసిన బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ హీరో స‌న్నీ డియోల్ ఇవాళ గురుదాస్‌పుర్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున  నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సోద‌రుడు బాబీ డియోల్ కూడా నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.‌.. Read More ఎలక్షన్స్ – 2019 నాలుగో దశ లైవ్ అప్‌డేట్స్ నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్న జనం ఓటు వేసేందుకు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు… Read More  […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 29, 2019 | 5:50 PM

స్వర్ణదేవాలయాన్ని సందర్శించి.. నామినేష‌న్ వేసిన బాలీవుడ్ స్టార్

బాలీవుడ్ హీరో స‌న్నీ డియోల్ ఇవాళ గురుదాస్‌పుర్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున  నామినేష‌న్ దాఖ‌లు చేశారు. సోద‌రుడు బాబీ డియోల్ కూడా నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.‌.. Read More

ఎలక్షన్స్ – 2019 నాలుగో దశ లైవ్ అప్‌డేట్స్

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్న జనం ఓటు వేసేందుకు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు… Read More 

విజన్ ఉంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారా… ఆప్‌పై గంభీర్ ఫైర్

తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంభీర్‌కు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ ఆప్ చేసిన ఫిర్యాదుపై గౌతం గంభీర్ స్పందించారు… Read More 

రాహుల్ అక్కడ ఓడిపోతే.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ సారి కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు… Read More

మోదీ, అమిత్ షాలపై.. సుప్రీంకు కాంగ్రెస్ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… Read More

ఈవీఎంలే కాదు.. విమానాలూ మొరాయిస్తున్నాయి

ఎయిరిండియా ప్యాసింజర్ విమానాలు కూడా మొరాయిస్తున్నాయి. ఈ ఎన్నికల సీజన్‌లో అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయిస్తుంటే.. అదే ‘అస్వస్థత’ వీటికి కూడా పట్టినట్లు కనిపిస్తోంది… Read More

జీతాలివ్వలేం.. చేతులెత్తేసిన మరో ఎయిర్ లైన్స్

ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది… Read More

ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ ప్రముఖులు..

తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సినీ ప్రముఖులు.. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్న జనం ఓటు వేసేందుకు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు… Read More

ఫైనల్‌గా ‘V’కే ఫిక్స్ అయ్యారు..!

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే… Read More

డాడీ వెళ్ళద్దు.. చిన్నారి మారాం.!

పోలీస్ డ్యూటీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారు…. Read More