హెల్త్: మీరు రోజులో ఎక్కువగా కాఫీ తాగుతున్నారా ?.. అయితే ఈ అనర్థాలను తెలుసుకోండి..

రోజు ఉదయం లేవగానే చాలా మంది కాఫీ తాగడం అలవాటే అన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది రోజులో ఒక్కసారి కాకుండా చాలా సార్లు కాఫీ తాగకుండా ఉండలేరు.

హెల్త్: మీరు రోజులో ఎక్కువగా కాఫీ తాగుతున్నారా ?.. అయితే ఈ అనర్థాలను తెలుసుకోండి..
ఏరోబిక్ వ్యాయామానికి అరగంట ముందు సుమారు 3 మి.గ్రా కెఫిన్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ రేటు గణనీయంగా పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే.. మధ్యాహ్నం తాగితే ఇంకా మేలని యూజీఆర్ విభాగం ఫ్రొఫెసర్ ఫ్రాన్సిస్కో జె అమారో-గహెట్ తెలిపారు.
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2020 | 9:36 PM

రోజు ఉదయం లేవగానే చాలా మంది కాఫీ తాగడం అలవాటే అన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది రోజులో ఒక్కసారి కాకుండా చాలా సార్లు కాఫీ తాగకుండా ఉండలేరు. అయితే కాఫీలో ఉండే కెఫైన్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కానీ అదేం పట్టించుకోకుండా కాఫీ తాగడం మాత్రం మానరు. అయితే ఈ కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలెంటే తెలుసుకుందాం.

రోజులో రెండు సార్లు కంటే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయట. కాఫీని ఒక లిమిట్ వరకు తాగే వారిలో గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహయపడుతుందట. కానీ రెండు సార్లు మించి తాగే వారిలో బద్దకం బాగా పెరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థపై ఇది ప్రభావం చూపిస్తుందట. అంతేకాకుండా కార్టిసాన్ అనే హార్మోన్ ను పెంచి ఒత్తిడిని అధికం చేస్తుంది. కాఫీలో ఉండే కెఫైన్ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. కొంత మంది రెండు సార్లు తాగినా ఇబ్బందులు కలుగుతాయని, విటమిన్ బీ లెవెల్స్ తగ్గించి వ్యాదులు రావడానికి కారణమవుతుందట. అంతేకాకుండా శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందదని, మహిళలల్లో జరిగే రుతుక్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయట. అందుకే ఒక మోతాదుకు మించి కాఫీ తాగకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?