AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో తృణమూల్ నేతల వలసల పర్వం

బెంగాల్ బీజేపీలోకి తృణమూల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా తృణమూల్ ఎమ్మెల్యే విల్సన్ చాంప్రామరీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దక్షిణ్ దింజాపూర్ జిల్లాలోని ఓ స్థానిక చైర్‌పర్సన్‌గా ఉన్న లిపికారాయ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కమలదళం కేంద్ర కార్యాలయంలో బీజేపీ బెంగాల్‌ రాష్ట్ర అధక్షుడు దిలీప్‌ ఘోష్‌, కీలక నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ విజయ్‌వర్గీయల సమక్షంలో వారు పార్టీలో చేరారు. కల్చిని స్థానం నుంచి […]

బీజేపీలో తృణమూల్ నేతల వలసల పర్వం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 11:17 AM

Share

బెంగాల్ బీజేపీలోకి తృణమూల్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా తృణమూల్ ఎమ్మెల్యే విల్సన్ చాంప్రామరీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దక్షిణ్ దింజాపూర్ జిల్లాలోని ఓ స్థానిక చైర్‌పర్సన్‌గా ఉన్న లిపికారాయ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కమలదళం కేంద్ర కార్యాలయంలో బీజేపీ బెంగాల్‌ రాష్ట్ర అధక్షుడు దిలీప్‌ ఘోష్‌, కీలక నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ విజయ్‌వర్గీయల సమక్షంలో వారు పార్టీలో చేరారు. కల్చిని స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం చాంప్రామరీకి ఉంది.

Follow Us
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే