బేగంపేట్‌లో అర్ధరాత్రి రెచ్చిపోయిన ముసుగు దొంగ, ఎలా చోరీ చేశాడో తెలిస్తే దిమ్మతిరుగుద్ది

బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసుగు దొంగ కలకలం రేపాడు.  తాళాలు వేసి ఉన్న కార్యాలయాల్లో ఫోకస్ పెట్టి..

బేగంపేట్‌లో అర్ధరాత్రి రెచ్చిపోయిన ముసుగు దొంగ, ఎలా చోరీ చేశాడో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:16 PM

బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసుగు దొంగ కలకలం రేపాడు.  తాళాలు వేసి ఉన్న కార్యాలయాల్లో ఫోకస్ పెట్టి..అర్థరాత్రి పని పూర్తి చేశాడు. రెండు గంటల వ్యవధిలో ఆరు కార్యాలయాల్లో చోరీ చేశాడు. రూ. 26 లక్షల వరకు నగదును దుండగుడు అపహరించినట్టు తెలుస్తోంది.  పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికాార్డయ్యాయి. బాధితులు ఫిర్యాదులో బేగంపేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి