నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరి

విలక్షణ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరి జరిగింది. ఈ మేరకు ఆయన మేనేజర్‌ చంటి బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:23 PM

విలక్షణ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరి జరిగింది. ఈ మేరకు ఆయన మేనేజర్‌ చంటి బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Latest Articles