AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లోబల్ గా కోవ్యాక్స్  వ్యాక్సీన్ పంపిణీ కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం, మోదీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంస

కరోనా వైరస్ పై పోరులో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అభినందించారు. కోవాక్స్ వ్యాక్సీన్ తో సహా ఇతర వ్యాక్సీన్లను ప్రపంచవ్యాప్తంగా

గ్లోబల్ గా కోవ్యాక్స్  వ్యాక్సీన్ పంపిణీ కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం, మోదీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంస
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 12, 2020 | 9:07 PM

Share

కరోనా వైరస్ పై పోరులో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ అభినందించారు. కోవాక్స్ వ్యాక్సీన్ తో సహా ఇతర వ్యాక్సీన్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచాలన్న మీ చిత్తశుద్దికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. మీ తపన నాకు అర్థమైంది.. ఈ పాండమిక్ ప్రపంచవ్యాప్తంగా పెను సవాలును విసిరింది.. దీనికి అంతం పలికేందుకు మీతో భుజం భుజం కలిపి పని చేయడానికి  మేం సిధ్ధంగా ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. తాను మోదీతో ఫోన్ లో మాట్లాడానని, గ్లోబల్ గా టీకామందుకు సంబంధించి రీసెర్చ్, ట్రెయినింగ్ తదితరాల విషయంలో సహకారాన్ని పెంచుకోవాలని ఇద్దరం అభిప్రాయపడ్డామని ఆయన వెల్లడించారు. అటు మోదీ కూడా ‘ఆయుర్వేద ఫర్ కోవిడ్ 19’ పేరిట ఈ నెల 13 న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించాలన్న యోచన ఉందని టెడ్రోస్ కి తెలిపారు.

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..