AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ రికార్డు బద్దలు కొడుతున్న పొడుగు కాళ్ళ సుందరి

అమెరికాలోని టెక్సాస్ లో 17 ఏళ్ళ టీనేజర్ వరల్డ్ రికార్డులకెక్కింది. తన పొడవైన కాళ్లతో ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. పేరు..మెసీ కరిన్.. 6 అడుగుల 10 అంగుళాల పొడవున్న ఈ అమ్మాయి కాళ్లే 4 అడుగుల పొడవున్నాయట !

ప్రపంచ రికార్డు బద్దలు కొడుతున్న పొడుగు కాళ్ళ సుందరి
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 07, 2020 | 11:06 AM

Share

అమెరికాలోని టెక్సాస్ లో 17 ఏళ్ళ టీనేజర్ వరల్డ్ రికార్డులకెక్కింది. తన పొడవైన కాళ్లతో ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. పేరు..మెసీ కరిన్.. 6 అడుగుల 10 అంగుళాల పొడవున్న ఈ అమ్మాయి కాళ్లే 4 అడుగుల పొడవున్నాయట ! ఈమె లెగ్స్ ఈమె మొత్తం పొడవులో 60 శాతం ఉన్నట్టు గిన్నెస్ వాళ్ళు లెక్క కట్టారు. తన కుటుంబ సభ్యుల్లో అందరికన్నా తానే పొడవని, ఇలా ఉండడంవల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని కరిన్ అంటోంది; లెగ్గింగ్స్, షూస్, డ్రెస్ ఇలా ఒకటేమిటి చాలావాటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అందరూ తనను స్పెషల్ గా చూడడం గర్వంగా అనిపిస్తోందని చెబుతోంది. ఇప్పటికే టిక్ టాక్ లో పాపులర్ ఆయిన ఈ టీనేజర్.. మోడలింగ్ ని తన కెరీర్ గా మలచుకోవాలని, వరల్డ్ లోనే టాలెస్ట్ మోడల్ గా రికార్డు బద్దలు కొట్టాలని అనుకుంటోంది.

Follow Us
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?