తమిళనాడులో రోడ్డునపడ్డ తెలుగు విద్యార్థులు

తమిళనాడులో తెలుగు విద్యార్థులు రోడ్డున పడ్డారు. నిర్బంధ తమిళంలో తెలుగు విద్యార్థులు చిక్కులు పడుతున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు కోర్టు అనుమతించినా, తమిళంలోనే పరీక్షలు రాయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల ఎదుట తెలుగు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కాగా నేటి నుంచి తమిళనాడులో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 150మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.

Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 8:45 AM

తమిళనాడులో తెలుగు విద్యార్థులు రోడ్డున పడ్డారు. నిర్బంధ తమిళంలో తెలుగు విద్యార్థులు చిక్కులు పడుతున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు కోర్టు అనుమతించినా, తమిళంలోనే పరీక్షలు రాయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల ఎదుట తెలుగు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కాగా నేటి నుంచి తమిళనాడులో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 150మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు

క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.

ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..