AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టభద్రుల ఓటరు నమోదుపై విచారణ రేపటికి వాయిదా

పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

పట్టభద్రుల ఓటరు నమోదుపై విచారణ రేపటికి వాయిదా
Balaraju Goud
|

Updated on: Nov 05, 2020 | 2:35 PM

Share

పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. డిసెంబర్ 7 వరకు నమోదు గడువును పొడిగించాలన్న తన అభ్యర్థనపై ఎన్నికల సంఘం స్పందించడం లేదని న్యాయవాది రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్టోబర్ 1 నుంచి నవంబరు 7 లోగా దరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా? అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అయితే, డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది రమేష్ ఇచ్చిన వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో రేపటిలోగా తెలపాలని ఈసీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవడంపై స్పష్టత ఇవ్వాలని ఈసీని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ