సీఎం కేసీఆర్‌కు యశోదా ఆస్పత్రిలో చికిత్స..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ప్రస్తుతం యశోదా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరిక్షలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.  

Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2020 | 10:10 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ప్రస్తుతం యశోదా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరిక్షలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!

మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో

అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!

రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే

"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో

భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు