Telangana Result: సిద్ధిపేటలో రోటిమేకర్ గుర్తుకు భారీగా ఓట్లు.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో హైటెన్షన్..

Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాగా, సిద్ధిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు కొనసాగుతున్నారు. కాగా.. సిద్దిపేటలో మొదటి రౌండ్ లో రోటీ మేకర్ గుర్తుకు 324 ఓట్లు పోలవ్వడం కలకలం రేపుతోంది.

Telangana Result: సిద్ధిపేటలో రోటిమేకర్ గుర్తుకు భారీగా ఓట్లు.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో హైటెన్షన్..
Telangana Result
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 03, 2023 | 10:56 AM

Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాగా, సిద్ధిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు కొనసాగుతున్నారు. కాగా.. సిద్దిపేటలో మొదటి రౌండ్ లో రోటీ మేకర్ గుర్తుకు 324 ఓట్లు పోలవ్వడం కలకలం రేపుతోంది. గతంలో కారును పోలిన రోటిమేకర్, రోడ్డు రోలర్ లాంటి గుర్తులకు ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. రోటిమేకర్ గుర్తు కారును పోలి ఉండటంతో.. బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ స్వతంత్ర్య అభ్యర్థులకు మళ్లీ ఈ గుర్తులను కేటాయించింది.  ఈ తరుణంలో ఇప్పుడు కూడా ఎక్కువగా ఓట్లు పోలవుతాయని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మళ్లీ ఈ గుర్తులకు ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

కాగా.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫస్ట్ ట్రెండ్స్ లో బీఆర్ఎస్, కాంగ్రస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈటలపై 302 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి ఆధిక్యత కొనసాగుతోంది.

ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ లీడ్ లో ఉన్నారు. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం, శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాంధీ ముందంజలో ఉన్నారు.

కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్అభ్యర్థి వివేకానంద లీడ్ లో ఉన్నారు. చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి మేఘారాణి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్అభ్యర్థి కాలేరు వెంకటేష్ లీడ్ లో ఉన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది