కళా వెంకట్రావు కుటుంబసభ్యులకు తప్పిన ప్రమాదం

టీడీపీ నేత కళా వెంకట్రావు కుటుంబ సభ్యులకు పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా అంతకాపల్లి దగ్గర కారు టైర్ పేలింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపై పడింది. స్వల్ప గాయాలతో కళా కుటుంబసభ్యులు బయటపడ్డారు. వెంటనే స్థానికులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో కళా వెంకట్రావు భార్య, అల్లుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న కళా వెంకట్రావు హుటాహుటిన ఆస్పతికి చేరుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 4:44 pm, Mon, 23 December 19