AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాప్సీ ఇంట్లో విషాదం..

హీరోయిన్ తాప్సీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య తెలుగు సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు ఈ భామ వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మంచి మంచి పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలావుంటే.. తాప్సీ ఇంట్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాప్సీ తన ఫ్యాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. గురుద్వారాలో జరిగిన తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన […]

తాప్సీ ఇంట్లో విషాదం..
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 5:54 PM

Share

హీరోయిన్ తాప్సీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య తెలుగు సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు ఈ భామ వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మంచి మంచి పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలావుంటే.. తాప్సీ ఇంట్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాప్సీ తన ఫ్యాన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. గురుద్వారాలో జరిగిన తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫోటోను పోస్ట్‌లో పెట్టారు. పాత తరంవారు వారి ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెలతారు అని ట్యాగ్ చేశారు.

View this post on Instagram

The last of that generation in the family leaves us with a void that will stay forever…. Biji ❤️

A post shared by Taapsee Pannu (@taapsee) on