న్యూఇయర్‌కి సిడ్నీ లైట్‌ షో అద్భుతం

| Edited By:

Dec 31, 2019 | 2:41 PM

న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ అంటే.. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరం అనే చెప్పవచ్చు. ఇక్కడ జరిగే బాణాసంచా ప్రదర్మన ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. న్యూయర్ టైం అక్కడ ఎంతో కలర్ ఫుల్‌గా ఉంటుంది. వివిధ రకాల డిజైన్‌లతో కూడిన టపాసులను కాల్చుతారు. వీటి కోసం రెండు నెలల నుంచి కసరత్తులు మొదలుపెడతారు నిర్వాహకులు. ఈ టపాసులకు కోట్లలో ఖర్చు పెడతారని సమాచారం. దాదాపు రెండున్నర గంటల సేపు ఈ లైట్ షో జరుగుతుంది. దేశ విదేశాల నుంచి.. సిడ్నీలో […]

న్యూఇయర్‌కి సిడ్నీ లైట్‌ షో అద్భుతం
Follow us on

న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ అంటే.. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరం అనే చెప్పవచ్చు. ఇక్కడ జరిగే బాణాసంచా ప్రదర్మన ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. న్యూయర్ టైం అక్కడ ఎంతో కలర్ ఫుల్‌గా ఉంటుంది. వివిధ రకాల డిజైన్‌లతో కూడిన టపాసులను కాల్చుతారు. వీటి కోసం రెండు నెలల నుంచి కసరత్తులు మొదలుపెడతారు నిర్వాహకులు. ఈ టపాసులకు కోట్లలో ఖర్చు పెడతారని సమాచారం. దాదాపు రెండున్నర గంటల సేపు ఈ లైట్ షో జరుగుతుంది. దేశ విదేశాల నుంచి.. సిడ్నీలో జరిగే లైట్‌ షోకు హాజరవుతారు. అర్థరాత్రి సిడ్నీ వంతెనపై జరిగే న్యూయర్ వేడేకలు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద లక్షలాది మంది చేరుకుని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. ఇసుక వేస్తే రాలనంతగా.. లక్షమంది బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. కాగా.. మనదేశం కంటే ఆస్ట్రేలియా.. దాదాపు 5 గంటల ముందు ఆహ్వానిస్తుంది. అందరికంటే ముందుగా కొత్త సంవత్సరం ‘సమోవా’ దేశంలో వస్తాయి.