AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ ఆసుపత్రికి కరోనా అనుమానితుల క్యూ..!

కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సగటున రోజుకు అయిదు నుంచి పది మంది అనుమానితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇవాళ కూడా ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు అడ్మిట్‌ అయ్యారు.

గాంధీ ఆసుపత్రికి కరోనా అనుమానితుల క్యూ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2020 | 5:37 PM

Share

కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సగటున రోజుకు అయిదు నుంచి పది మంది అనుమానితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇవాళ కూడా ఏడుగురు కరోనా వైరస్‌ అనుమానితులు అడ్మిట్‌ అయ్యారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అనుమానితుల సంఖ్య 37కు పెరిగింది. నగరంలోని గాంధీ ఆసుపత్రి.. ఫీవర్‌ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నవారి సంఖ్య 618కి చేరింది.

ఇక గాంధీ ఆసుపత్రిలో 215 మందికి టెస్టులు జరపగా… వారిలో 169 మందికి నెగటివ్‌ రిపోర్టు వచ్చిందని వైద్యా ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. మరోవైపు కరోనాపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నారు రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే కేసు నమోదైందన్నారు. వైరస్‌ నివారణ కోసం ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఈ 8మంది ఆటగాళ్లే?
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ డిసైడ్ చేసేది ఈ 8మంది ఆటగాళ్లే?
శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఆ రాశులకు డబ్బే డబ్బు
శతభిషా నక్షత్రంలోకి రాహువు.. ఆ రాశులకు డబ్బే డబ్బు
తెలంగాణ మీదుగా మరో కొత్త రైల్వే లైన్.. రూట్ ఫిక్స్
తెలంగాణ మీదుగా మరో కొత్త రైల్వే లైన్.. రూట్ ఫిక్స్
IND vs PAK: తిలక్, అభిషేక్ చూపంతా కోహ్లీపైనే.. ఎందుకో తెలుసా?
IND vs PAK: తిలక్, అభిషేక్ చూపంతా కోహ్లీపైనే.. ఎందుకో తెలుసా?
పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాలోకి సిక్సర్ల వీరుడు..
పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాలోకి సిక్సర్ల వీరుడు..
లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే
లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే
15ఏళ్ల ప్రేమకు మరణశాసనం..కారులోనే శవాలుగా ప్రేమికులు! ట్విస్ట్
15ఏళ్ల ప్రేమకు మరణశాసనం..కారులోనే శవాలుగా ప్రేమికులు! ట్విస్ట్
కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..?
కిడ్నీలో రాళ్లు కరగాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..?
నా జీవితానికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..హార్దిక్‌పై మహీకా పొగడ్తలు
నా జీవితానికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..హార్దిక్‌పై మహీకా పొగడ్తలు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు తీపికబురు