లగ్జరీ సూట్‌లో సుశాంత్‌-సారా… ఈ రోజు ఏం జరిగిందంటే..

సుశాంత్ మాజీ అసిస్టెంట్ స‌బీర్ అహ్మ‌ద్.. బ్యాంకాక్ టూర్ గురించి, అక్క‌డ సుశాంత్‌-సారా క‌లిసి ల‌గ్జరీ హోట‌ల్‌లో ఉన్న విష‌యాల గురించి చెప్పుకొచ్చారు. సుశాంత్‌తో క‌లిసి కుశాల్ జావేరి, సిద్ధార్థ్ గుప్తా, అబ్బాస్, ముష్తాక్, సబీర్ అహ్మద్ బ్యాంకాక్ టూర్ వెళ్లారు.

లగ్జరీ సూట్‌లో సుశాంత్‌-సారా... ఈ రోజు ఏం జరిగిందంటే..
Follow us

|

Updated on: Aug 29, 2020 | 3:59 PM

Sushant and Sara Ali Khan in Love : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ మరణంపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరుగుతోంది. ఓ వైపు అతని మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టు కేసు తిరుగుతోంది. మరో వైపు సుశాంత్ సింగ్ ప్రేమ వ్యవహారంపై బీటౌన్‌లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రియురాలు రియా చక్రవర్తి కంటే ముందు సైఫ్ అలీ ఖాన్‌ గారాల కూతురు సారా అలీ ఖాన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లుగా మరో స్టోరీ వినిస్తోంది. ఈ ఇద్దరు డీప్ లవ్‌లో ఉండగా.. బ్రేకప్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ సంగతిని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్.. సారా అలీ ఖాన్‌తో సుశాంత్‌ ప్రేమాయ‌ణంకి సంబంధించి కొన్ని విష‌యాలు వెల్లడించారు.

తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ స‌బీర్ అహ్మ‌ద్.. బ్యాంకాక్ టూర్ గురించి, అక్క‌డ సుశాంత్‌-సారా క‌లిసి ల‌గ్జరీ హోట‌ల్‌లో ఉన్న విష‌యాల గురించి చెప్పుకొచ్చారు. సుశాంత్‌తో క‌లిసి కుశాల్ జావేరి, సిద్ధార్థ్ గుప్తా, అబ్బాస్, ముష్తాక్, సబీర్ అహ్మద్ బ్యాంకాక్ టూర్ వెళ్లారు. ఆ స‌మ‌యంలో సారా కూడా త‌మ‌తో ఉంద‌ని, అంతా క‌లిసి ఒక ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించామ‌ని స‌బీర్ పేర్కొన్నారు.

అయితే సుశాంత్‌, సారా బ్యాంకాక్‌లోని విలాసవంతమైన హోటల్‌లో బస చేయ‌గా, వారు తొలి రోజే బీచ్‌ని సంద‌ర్శించారట. టూర్ మ‌ధ్య‌లోనే ర‌ద్దయ్యిందని… అందుకు కార‌ణం సునామి హెచ్చ‌రిక‌ల‌ని స‌బీర్ స్ప‌ష్టం చేశాడు. ఆ స‌మ‌యంలో విమాన టిక్కెట్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో నేను ముష్తాక్ నెల పాటు అక్క‌డే ఉన్నాం. ఖ‌ర్చుల‌కి సుశాంత్ త‌న కార్డ్ ఇచ్చాడు. శామ్యూల్ మిరాండా ముంబై నుండి అవసరానికి అనుగుణంగా డబ్బు పంపించేవాడు అని స‌బీర్ అన్నాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..