AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి ఒడికి చేరిన సూర్యాపేట బాలుడు గౌతమ్.. కిడ్నాపర్లను పట్టించిన మిస్ కాల్..

ఐదేళ్ల గౌతమ్‌ను తల్లి తండ్రులకు అప్పంగించారు జిల్లా ఎస్పీ భాస్కరన్. కిడ్నాప్ జరిగిన పరిణామాలను ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. దీపావళి పండుగ రోజు బాలుడు గౌతమ్‌ను డబ్బుల కోసమే ‌ కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు.

తల్లి ఒడికి చేరిన సూర్యాపేట బాలుడు గౌతమ్.. కిడ్నాపర్లను పట్టించిన మిస్ కాల్..
Sanjay Kasula
|

Updated on: Nov 16, 2020 | 5:53 PM

Share

ఐదేళ్ల గౌతమ్‌ను తల్లి తండ్రులకు అప్పంగించారు సూర్యాపట జిల్లా ఎస్పీ భాస్కరన్. కిడ్నాప్ జరిగిన పరిణామాలను ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. దీపావళి పండుగ రోజు బాలుడు గౌతమ్‌ను డబ్బుల కోసమే ‌ కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు.

ఈ నెల 13వ తేదీన రెక్కీ నిర్వహించిన నిందితులు.. స్థానిక లాడ్జిలో ఉన్నారని తెలిపారు.  14వ తేదీన బాబును కిడ్నాప్ చేశారు. బాబును మొదట మిర్యాలగూడకు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారని అన్నారు. ముగ్గురు కిడ్నాపర్లు గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన వారు అని తెలిపారు.

ఈజీ మనీ కోసమే కిడ్నాప్ జరిగినట్లుగా వెల్లడించారు. నిందితులంతా బాటసారుల ఫోన్‌ల సహాయంతో బాలుడి తండ్రికి ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారని… అయితే 7 లక్షలకు ఒప్పందం కుదిరిందని అన్నారు. అయితే డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేశారని తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. అయితే వారు చేసిన మిస్ కాల్ ఆదారంగా నిందితులను ట్రేస్ చేసినట్లుగా ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. ఒక్కసారి వారి ఫోన్ నుంచి ఫోన్ చేయడంతో నిందితుల ఆచూకీ కనిపెట్టగలిగామని అన్నారు.

పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!