AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదులంతా ఆయుధాలు వీడాలి… జమ్మూకాశ్మీర్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఉగ్రవాది ఉనాఫ్ మాలిక్…

ఉగ్రవాదులంతా ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మాజీ ఉగ్రవాది ఉనాఫ్ మాలిక్ కోరాడు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో అతడు పోటీచేశాడు.

ఉగ్రవాదులంతా ఆయుధాలు వీడాలి... జమ్మూకాశ్మీర్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఉగ్రవాది ఉనాఫ్ మాలిక్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 1:30 PM

Share

ఉగ్రవాదులంతా ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మాజీ ఉగ్రవాది ఉనాఫ్ మాలిక్ కోరాడు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో అతడు పోటీచేశాడు. రాజౌరీ జిల్లాలోని దర్హల్‌ మల్కాన్‌ సీటు నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు. గతంలో ఉగ్రవాదిగా పనిచేసిన ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు. ‘తాను ఏడేండ్ల పాటు ఓ ఉగ్రవాద సంస్థలో డివిజనల్ కమాండర్‌గా పనిచేశానని తెలిపారు. తనలాగే ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని కోరారు.

ఎనిమిది విడుతలుగా జరిగిన డీడీసీ ఎన్నికలు ముగిశాయి. ఆఖరి విడుత పోలింగ్‌లో జమ్మూ డివిజన్‌లో 77.1 శాతం పోలింగ్‌, కాశ్మీర్‌ డివిజన్‌లో 29.91 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 51 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లను డిసెంబర్ 22న లెక్కించనున్నారు.

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!