ఈ నెల 22 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు..

సుప్రీంకోర్టు వేసవి సెలవుల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22 నుంచి 2 వారాలపాటు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర కేసుల విచారణకు సమ్మర్ వెకేషన్ బెంచ్ లు

ఈ నెల 22 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు..

Edited By:

Updated on: Jun 19, 2020 | 10:05 PM

సుప్రీంకోర్టు వేసవి సెలవుల జాబితా విడుదలైంది. ఈ నెల 22 నుంచి 2 వారాలపాటు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అత్యవసర కేసుల విచారణకు సమ్మర్ వెకేషన్ బెంచ్ లు ఏర్పాటుచేసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. వారానికి రెండు ధర్మాసనాలు విచారణ జరిపేలా నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా మే 18 నుంచే ప్రారంభం కావాల్సిన సమ్మర్ హాలిడేస్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Also Read: ఆన్‌లైన్‌ బోధనకోసం ‘విద్యాదాన్’