అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సైకత శిల్పం
సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్… అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తనదైన శైలిలో రియాక్టయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇసుకతో శిల్పం చెక్కారు. అమెరికా జాతీయజెండా, ట్రంప్, బైడెన్‌లను అందులో పొందు పర్చారు. పూరీ గోల్డెన్ బీచ్‌లో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందుకోసం 5 టన్నుల ఇసుకు వాడినట్లు సైకత శిల్శి సుదర్శన్ పట్నాయక్ చెప్పారు.