రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: జీవిత

రాజశేఖర్‌ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉందని జీవితా రాజశేఖర్‌ అన్నారు. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారని తెలిపారు.

రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: జీవిత
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 10:12 AM

Rajasekhar Health Update:రాజశేఖర్‌ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉందని జీవితా రాజశేఖర్‌ అన్నారు. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారని, ఆ సమయంలో తమతో పాటు వైద్యులు చాలా భయపడ్డారని పేర్కొన్నారు. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోందని అన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, ఆయన ఆరోగ్యం బావుండాలని కోరుకున్న అభిమానులందరికీ ధన్యవాదాలని జీవితా రాజశేఖర్ అన్నారు. కాగా ఇటీవల రాజశేఖర్ కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. అందులో జీవిత, శివాత్మిక, శివాని కరోనా నుంచి కోలుకున్నారు.

Read More:

హైదరాబాద్‌లో జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,637 కొత్త కేసులు.. 6 మరణాలు

Latest Articles
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్