AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్, సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం ! ‘అసంతృప్తులకు కళ్లెం’?

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నియామకాలకు సంబంధించి ఆమె సరికొత్త సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది..

బ్రేకింగ్ న్యూస్, సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం ! 'అసంతృప్తులకు కళ్లెం'?
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 27, 2020 | 9:50 PM

Share

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నియామకాలకు సంబంధించి ఆమె సరికొత్త సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తనకు రాసిన 23 మంది ‘అసమ్మతివాదులను’ పక్కన పెట్టాలని ఆమె తీర్మానించారని సమాచారం. నేడు సీనియర్  నేత గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ చీఫ్ విప్ గా సోనియా జైరాం రమేష్ ని నియమించడమే గాక,, రాజ్యసభలో తలెత్తే అంశాల పరిశీలనకు తన విధేయులైన అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ఈ పార్టీ సభ్యులుగా ఉంటారు. దీంతో రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మలను ఆమె పక్కన పెట్టినట్టయింది.

లోక్ సభలో కూడా !

సోనియా గాంధీ లోక్ సభలో కూడా ఈ విధమైన కమిటీనే నియమించారు. డిప్యూటీ లీడర్ గా గౌరవ్ గొగోయ్ ని, విప్ గా రణ్ బీత్ సింగ్ బిట్టును ఆమె నియమించారు. వీరిద్దరూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అసమ్మతివాదులుగా ముద్ర పడిన వారి  లేఖ పర్యవసానంగా సోనియా తీసుకున్న ఈ నిర్ణయాలు పార్టీలో మరెన్ని మార్పులకుడ్ దారి తీస్తాయో చూడాలి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం