AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం లేదా రాశి సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 29, 2026 | 2:19 PM

Share
Budha Sanchar

Budha Sanchar

1 / 5
మిథున రాశి వారికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడు సంచారం చేయడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.

2 / 5
కన్యా రాశి  వారికి బుధ గోచారం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. వీరికి వృత్తి పరంగా చాలా బాగుంటుంది.  వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మార్కెట్‌లో వీరికంటూ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. భాగస్వామి ద్వారా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

3 / 5
కర్కాటక రాశి వారికి అన్నివిధాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎవరు అయితే ఉద్యోగం  మారాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. రియలెస్టేట్ రంగంలో వీరికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది.

4 / 5
తుల రాశి : బుధ సంచారం వలన తుల రాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలు పొందే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!

ఐ-టెక్ వాష్‌రూమ్, షవర్,వేడి ఆహారం! రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా

లక్షాధికారిని చేసే స్కీమ్‌..నెలకు రూ.6 వేలు డిపాజిట్‌ చేస్తే చాలు

ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. భక్తులు తప్పక..

సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..

అండర్-19 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది

తేనె నిజంగానే తేనెటీగల వాంతినా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సంజు శాంసన్ కేరళ ఇల్లు చూశారా?
సంజు శాంసన్ కేరళ ఇల్లు చూశారా?
దీపావళికి ఒకే దీపాన్ని మళ్లీ మళ్లీ వెలిగించవచ్చా? కొత్త ప్రమిద..

దీపావళి పూజలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా!