AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరువెచ్చని నీళ్లలో ఇది ఒక్క చెంచా కలిపితే చాలు.. కాళ్ళ నొప్పి, తిమ్మిరి మొత్తం పారిపోతాయ్

కొందరు ఏదొక అనారోగ్య సమస్యలతో బాధ పడతారు. వాటిలో కాళ్ళ నొప్పి, తిమ్మిర్లు కూడా ఒకటి. వీటి కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్లు ఈ పాతకాలం చిట్కాతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 29, 2026 | 2:40 PM

Share

కొందరు ఏదొక అనారోగ్య సమస్యలతో బాధ పడతారు. వాటిలో కాళ్ళ నొప్పి, తిమ్మిర్లు కూడా ఒకటి. వీటి కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్లు ఈ పాతకాలం చిట్కాతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కొందరు ఏదొక అనారోగ్య సమస్యలతో బాధ పడతారు. వాటిలో కాళ్ళ నొప్పి, తిమ్మిర్లు కూడా ఒకటి. వీటి కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్లు ఈ పాతకాలం చిట్కాతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఒక బకెట్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా కలిపి దానిలో  మీ పాదాలను ఆ నీటిలో నానబెడితే అవి తగ్గుతాయి. ఇది ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అప్పట్లో అయితే ఈ  ఇంటి చిట్కాలను బాగా  ఫాలో అయ్యేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

2 / 5

పసుపులో ఉండే కర్కుమిన్ వాపును తగ్గిస్తుందని పరిశోధనల్లో కూడా తేలాయి. ఇక దీనిలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కాళ్లను నానబెట్టడం వలన ఇది ఆ నొప్పి మొత్తాన్ని లాగేస్తుంది.  కొద్దీ సేపటికే మీరు ఉపశమనం పొందుతారు. రోజంతా నిలబడి ఉండేవాళ్లు, ఇంకా ఎక్కువసేపు నడిచే వారికీ కూడా ఈ చిట్కా బెటర్.

3 / 5

కొందరు తిమ్మిరి, తీవ్రమైన కాళ్ల నొప్పి వంటి లక్షణాలలో తెగ ఇబ్బంది పడుతుంటారు. వారికి కూడా ఈ చిట్కా మంచిగా పని చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు  సరిపడా నీరు తాగడం, సరైన ఫుడ్ తీసుకోవడం,  వ్యాయామం చేస్తే  కాళ్ల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. హాస్పిటల్స్ కంటే ఇదిబెటర్.

4 / 5
 (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us