AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో ఇంకా వరదనీటిలో మగ్గుతోన్న పలు కాలనీలు

రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మేడ్చల్ ప్రాంతం ఇంకా నీటిలోనే మగ్గుతోంది. మల్కాజ్‌గిరి జిల్లా ప్రగతి నగర్, సుమా రెసిడెన్సి కాలనీ.. వరద బురద నుండి ఇంకా తేరుకోలేదు. రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదనీరు నిల్వఉండి నాలుగురోజులు కావడంతో వరద బురదతో కాలనీలు కంపుకొడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి నగర్ కాలనీ సుమా రెసిడెన్సి ప్రాంతాల్లో అదనపు పైప్ లైన్ […]

హైదరాబాద్‌లో ఇంకా వరదనీటిలో మగ్గుతోన్న పలు కాలనీలు
Venkata Narayana
|

Updated on: Oct 17, 2020 | 9:23 AM

Share

రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మేడ్చల్ ప్రాంతం ఇంకా నీటిలోనే మగ్గుతోంది. మల్కాజ్‌గిరి జిల్లా ప్రగతి నగర్, సుమా రెసిడెన్సి కాలనీ.. వరద బురద నుండి ఇంకా తేరుకోలేదు. రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదనీరు నిల్వఉండి నాలుగురోజులు కావడంతో వరద బురదతో కాలనీలు కంపుకొడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి నగర్ కాలనీ సుమా రెసిడెన్సి ప్రాంతాల్లో అదనపు పైప్ లైన్ లతో నీటిని తరలిస్తున్నారు. దీంతో సుమా రెసిడెన్సీ వాసులు కొద్దిగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ అధికారి తమ వద్దకు వచ్చి పలకరించలేదని సదరు కాలనీల వాసులు మండిపడుతున్నారు.

Follow Us
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!