AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమ్‌మేట్స్‌కు “భాంగ్రా” నేర్పిన శిఖ‌ర్ ధావ‌న్‌

ప్ర‌ముఖ క్రికెట‌ర్ శిఖ‌‌ర్ ధావ‌న్ లాక్‌డౌన్‌లో త‌న డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. శిఖ‌ర్ మాత్ర‌మే కాకుండా త‌న స‌తీమ‌ణితో కూడా స్టెప్పులేపించిన‌ వీడియోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు.

టీమ్‌మేట్స్‌కు భాంగ్రా నేర్పిన శిఖ‌ర్ ధావ‌న్‌
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2020 | 8:08 PM

Share

ఐపీఎల్ పండుగ మొదలైంది. ఫ్యాన్స్ జోష్ నింపుతున్నారు ఆటగాళ్లు. ఇందులో భాగంగా ప్ర‌ముఖ క్రికెట‌ర్ శిఖ‌‌ర్ ధావ‌న్ లాక్‌డౌన్‌లో త‌న డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. శిఖ‌ర్ మాత్ర‌మే కాకుండా త‌న స‌తీమ‌ణితో కూడా స్టెప్పులేపించిన‌ వీడియోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు.

ఇప్పుడు ఏకంగా ఐపీఎల్‌కు ముందు అభిమానుల‌కు అదిరిపోయే గిఫ్ట్ ఒక‌టి ఇచ్చారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న టీమ్‌మేట్స్‌ అజింక్య ర‌హానె, ఆర్ అశ్విన్‌ల‌కు కొన్ని భాంగ్రా డ్యాన్స్ స్టెప్పులు నేర్పించారు.

ధావ‌న్ వారికి ఎలా చేయాలో చెప్తుండ‌గా మిగిలిన ఇద్ద‌రు అత‌నిని ఫాలో అవుతున్నారు. వీరి డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ను ధావ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా టీమ్‌మేట్స్‌కు కొన్ని పంజాబీ స్టెప్పులు నేర్పిస్తున్నాను. కానీ వారిని రిథ‌మ్‌లోకి తీసుకురావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందా’ అనే క్యాప్ష‌న్‌ను జోడించారు.

Follow Us
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..