AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ జవాన్ ఇంట్లో భారీ సెక్స్ రాకెట్.. ఒక్కో యువతి రేట్ ఎంతంటే.?

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న భారీ సెక్స్ రాకెట్‌ గుట్టును మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ అధికారులు రట్టు చేశారు. మీరట్‌లోని ఓ ఇంట్లో దాడులు నిర్వహించగా.. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ రహస్య దందాకు ఫుల్ స్టాప్ పడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంటిని మూడు నెలల క్రితం భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ఓ ముఠా అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఈ హైటెక్ వ్యభిచారాన్ని రహస్యంగా […]

ఆర్మీ జవాన్ ఇంట్లో భారీ సెక్స్ రాకెట్.. ఒక్కో యువతి రేట్ ఎంతంటే.?
Ravi Kiran
|

Updated on: Jan 13, 2020 | 3:12 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న భారీ సెక్స్ రాకెట్‌ గుట్టును మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ అధికారులు రట్టు చేశారు. మీరట్‌లోని ఓ ఇంట్లో దాడులు నిర్వహించగా.. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ రహస్య దందాకు ఫుల్ స్టాప్ పడింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంటిని మూడు నెలల క్రితం భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ఓ ముఠా అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఈ హైటెక్ వ్యభిచారాన్ని రహస్యంగా సాగిస్తున్నారు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు మానవ అక్రమ రవాణా నిరోధక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు దాడులు జరపగా.. ఇద్దరు యువతులు(ఒకరు మైనర్), ఇద్దరు విటులతో పాటుగా హర్యానాకు చెందిన ఓ డ్యాన్సర్‌ను పట్టుకున్నారు.

ఇక ఈ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా.. వారి దగ్గరకు వచ్చే విటుల దగ్గర నుంచి రూ.2 వేలు లేదా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. హర్యానా, ఢిల్లీని నుంచి యువతులను రప్పించడమే కాకుండా వారి వివరాలను ముందుగానే కస్టమర్ల వాట్సాప్‌కు పంపిస్తారు. ఇక అక్కడి నుంచి ఈ దందా అంతా మొదలవుతుంది.

2026లో బంగారం ధర ఎలా ఉంటుంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ఇదే!
2026లో బంగారం ధర ఎలా ఉంటుంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ఇదే!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..