నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 38,701 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 11,605 వద్ద ముగిసింది. ఇక డాలరు వద్ద రూపాయి మారకం విలువ రూ.69. 65వద్ద నిలిచింది. టాప్ గెయినర్స్: ఇన్ఫోసిస్ (1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.07%), ఓఎన్జీసీ (1.05%), టీసీఎస్ (0.89%), ఎన్టీపీసీ (0.74%). టాప్ లూజర్స్: యస్ బ్యాంక్ (-2.66%), బజాజ్ ఫైనాన్స్ (-2.57%), వేదాంత (-2.51%), టాటా […]

ముంబై : దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 38,701 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 11,605 వద్ద ముగిసింది. ఇక డాలరు వద్ద రూపాయి మారకం విలువ రూ.69. 65వద్ద నిలిచింది.
టాప్ గెయినర్స్: ఇన్ఫోసిస్ (1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.07%), ఓఎన్జీసీ (1.05%), టీసీఎస్ (0.89%), ఎన్టీపీసీ (0.74%).
టాప్ లూజర్స్: యస్ బ్యాంక్ (-2.66%), బజాజ్ ఫైనాన్స్ (-2.57%), వేదాంత (-2.51%), టాటా మోటార్స్ (-2.48%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.90%).