ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. జవాన్ మృతి

ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. డుంకా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతాబలగాలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌ మృతి చెందగా.. మరో నలుగురు ఎస్‌ఎస్‌బీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా రాంచీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డుంకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. […]

ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. జవాన్ మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2019 | 1:29 PM

ఝార్ఖండ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. డుంకా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతాబలగాలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌ మృతి చెందగా.. మరో నలుగురు ఎస్‌ఎస్‌బీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా రాంచీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డుంకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు లేదా ఐదుగురు మావోలు చనిపోయి ఉంటారని ఎస్పీ రమేష్ తెలిపారు.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..