AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha In OTT: రియాలిటీ షో హోస్టుగా సమంత.. మామ ప్లేస్ కొట్టేయనుందా.?

ఇటీవల 'జాను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అక్కినేని కోడలు సమంత త్వరలోనే ఓ రియాలిటీ షోకు హోస్టుగా వ్యవహరించనుందని సమాచారం...

Samantha In OTT: రియాలిటీ షో హోస్టుగా సమంత.. మామ ప్లేస్ కొట్టేయనుందా.?
Ravi Kiran
|

Updated on: Feb 23, 2020 | 2:37 PM

Share

Samantha In OTT: ఇటీవల ‘జాను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఆమె.. తమిళ హీరో ప్రసన్న సరసన ఓ మూవీలో తొలిసారిగా జత కట్టనుంది. అంతేకాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సీజన్‌లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Amrutham Season 2 From March 25

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌పై త్వరలోనే ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోకు హోస్టుగా సమంతా వ్యవహరించనుందని సమాచారం. ఇక ఆ రియాల్టీ షో అచ్చం అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మాదిరిగా ఉంటుందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Also Read: ట్రెండీ ‘ఐస్‌క్రీమ్ దోశ’.. టేస్ట్‌కు జనాలు ఫిదా..

Follow Us
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..