AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు తెచ్చిన క‌రోనా టెర్ర‌ర్..అక్క‌డ టెన్ష‌న్..టెన్ష‌న్..

చిత్తూరు జిల్లాలో ఓ ఉప్పు వ్యాపారికి కరోనా సింట‌మ్స్ కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. పలమనేరు సిటీకి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ వ్య‌క్తి వ‌ద్ద‌ నుంచి ఉప్పు బస్తాలను కొనుగోలు చేశారు. అతనికి పలమనేరు ట్రూనాట్‌లో ఇటీవ‌ల‌ నిర్వహించిన ప్రైమ‌రీ టెస్టుల్లో కోవిడ్-19 సింట‌మ్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం […]

ఉప్పు తెచ్చిన క‌రోనా టెర్ర‌ర్..అక్క‌డ టెన్ష‌న్..టెన్ష‌న్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 5:39 PM

Share

చిత్తూరు జిల్లాలో ఓ ఉప్పు వ్యాపారికి కరోనా సింట‌మ్స్ కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. పలమనేరు సిటీకి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ వ్య‌క్తి వ‌ద్ద‌ నుంచి ఉప్పు బస్తాలను కొనుగోలు చేశారు. అతనికి పలమనేరు ట్రూనాట్‌లో ఇటీవ‌ల‌ నిర్వహించిన ప్రైమ‌రీ టెస్టుల్లో కోవిడ్-19 సింట‌మ్స్ ఉన్న‌ట్లు గుర్తించారు.

తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో తీవ్ర ఆందోళ‌న మొదలైంది. కొంద‌రైతే ఎందుకైనా మంచిదని తాము కూడా కరోనా టెస్టులు చేయించుకునేందుకు రెడీ అయ్యారు.

Follow Us
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..