AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: వాడి కోరికలు తీర్చలేకే చచ్చిపోతున్నా.. క్షమించు అమ్మా

'అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది.. కానీ వాడు బతకనివ్వట్లేదు.. తన గదికి రావాలంటున్నాడు... రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు..

Crime: వాడి కోరికలు తీర్చలేకే చచ్చిపోతున్నా.. క్షమించు అమ్మా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 2:06 PM

Share

Crime News: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఓ యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు… చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.

‘అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది.. కానీ వాడు బతకనివ్వట్లేదు.. తన గదికి రావాలంటున్నాడు… రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు.. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి. ఐలవ్‌యూ అమ్మా.. ఐ మిస్‌యూ అమ్మా.. అంటూ’… యువతి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లికి లేఖ రాసింది.

అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల వారు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు ఓ నోట్ కూడా రాసింది. ఇందులో ఆ యువకుడి గురించి విద్యార్థిని ప్రస్తావించింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
OTTలో 'దృశ్యం' దర్శకుడి క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ
OTTలో 'దృశ్యం' దర్శకుడి క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ