AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుష్మాస్వరాజ్ తరహా సేవలందిస్తా… విదేశాంగ శాఖ మంత్రి

సుష్మాస్వరాజ్ తరహాలోనే సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. ట్విట్టర్ ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్‌కు మార్క్ చేసి ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. కువైట్‌లో ఉంటున్న తన భర్త ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కువైట్‌లో రాయబార కార్యాలయం ఇప్పటికే ఈ పనిలో ఉందంటూ బదులిచ్చారు. మహాలక్ష్మి అనే మహిళకు భరోసా ఇచ్చారు జయశంకర్. […]

సుష్మాస్వరాజ్ తరహా సేవలందిస్తా... విదేశాంగ శాఖ మంత్రి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2019 | 8:03 AM

Share

సుష్మాస్వరాజ్ తరహాలోనే సామాజిక మాద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. ట్విట్టర్ ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. జయశంకర్‌కు మార్క్ చేసి ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. కువైట్‌లో ఉంటున్న తన భర్త ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కువైట్‌లో రాయబార కార్యాలయం ఇప్పటికే ఈ పనిలో ఉందంటూ బదులిచ్చారు. మహాలక్ష్మి అనే మహిళకు భరోసా ఇచ్చారు జయశంకర్. జర్మనీ, ఇటలీ టూర్‌కు వెళ్లిన తమ బ్యాగ్‌ను దొంగలు పట్టుకుపోయారని మహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. రోమ్ కార్యాలయంలో సంప్రదించమని సూచించారు మంత్రి.

Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..