AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ బస్సులపై ఆర్డీఏ కొరడా..!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు ,కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, పటమట ఎన్టీఆర్ సర్కిల్స్ వద్ద దాడులు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ దగ్గర నుంచి 18 వరకు ఈ తనిఖీలు జరగ్గా.. ఇందులో అధిక చార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలు […]

ప్రైవేట్ బస్సులపై ఆర్డీఏ కొరడా..!
Ravi Kiran
|

Updated on: Jan 18, 2020 | 2:18 PM

Share

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రవేట్ ట్రావెల్స్ టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి సామాన్యులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్డీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్ పోస్టు ,కనకదుర్గమ్మ వారధి, పొట్టిపాడు టోల్ ప్లాజా, పటమట ఎన్టీఆర్ సర్కిల్స్ వద్ద దాడులు నిర్వహించారు.

ఈ నెల 7వ తేదీ దగ్గర నుంచి 18 వరకు ఈ తనిఖీలు జరగ్గా.. ఇందులో అధిక చార్జీలు వసూలు చేస్తూ, నిబంధనలు విరుద్ధంగా నడుపుతోన్న 225 బస్సులను ఆర్డీఏ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా మార్నింగ్ స్టార్, వాలిశెట్టి ట్రావెల్స్, సాయి శ్రీనివాస ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.

Follow Us
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !
ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం
ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతం