AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా రోజా..!

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియడం లేదని రోజా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఎవరిమీద అలగలేదని, ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే.. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆమెను తాజాగా జగన్ ఈ పదవిలో నియమించడం విశేషం. కాగా తనకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల రోజా జగన్‌కు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2019 | 5:04 PM

Share